నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి :
చింతకాని మండల నూతన తాసిల్దార్ బాబ్జి ప్రసాద్ ను రిటైర్డ్ తాసిల్దార్ కూరపాటి అనంతరాజు ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో గిరధావర్లు జగదీష్ ,ఏకవీర, రిటైర్డ్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు అంబటి శాంతయ్య, బిజెపి మండల కన్వీనర్ మద్దినేని వెంకటేశ్వరరావు, సాగునీటి సంఘం మాజీ అధ్యక్షులు ఎల్లంపల్లి అప్పారావు తదితరులు అన్నారు.
Post Views: 120









