నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి:
చింతకాని మండలం నూతన తాసిల్దారిగా బాధ్యతలు చేపట్టిన బాబ్జి ప్రసాద్ నీ చింతకాని మండల తెలుగుదేశం పార్టీ బృందం వారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువుతో సత్కరించి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు తేలుకుంట్ల శ్రీనివాసరావు.ఉపాధ్యక్షులు నాన్నక రామారావు. కోశాధికారి మల్లెల సత్యనారాయణ.సీనియర్ నాయకులు గంట సత్యనారాయణ మరియు మండల గ్రామ టిడిపి నాయకులు మల్లెల వెంకటేశ్వర్లు. చింత నిప్పు ఉమారావు. లగడపాటి నాగేశ్వరరావు.తాళ్లూరి రాము. బండి ప్రసాదు. కూచిపూడి సతీష్.గురజాల మాధవరావు. చింతనిపు ఉమా రావు.ఎస్ అప్పారావు. షేక్ పటాన్ సొంద్ మరియు మండల తెలుగు రైతు నాయకులు పెంటల రామారావు. కొండా దుర్గా. శంకర్. దాసరి.లక్ష్మీ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.
Post Views: 35









