మంగంపేట మండల పరిధిలోని 23 గ్రామాలను నిజాం ఆర్డర్ ఆధారంగా గిరిజన గ్రామాలుగా పరిగణించాలని గతంలో తీర్పునిచ్చిన హైకోర్టు
దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆ గ్రామాల్లోని గిరిజనేతర ప్రజలు
ఈ పిటిషన్‌ను విచారించి, హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపి వేయడంతో పాటు.. ఆ 23 గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సుప్రీంకోర్టు
Post Views: 113









