కుసుమంచి పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తులు..
భద్రాద్రికొత్తగూడెం జిల్లా సారపాకలో ఓ ఇంట్లో నకిలీ పాస్ బుక్స్ తయారీ కేంద్రం ఏర్పాటు
రాష్ట్రంలోని ఖమ్మం,భద్రాద్రికొత్తగూడెం, సూర్యాపేట, ఘాట్ కేసర, మహబూబాబాద్, నాగర్ కర్నూల్,మరికొన్ని జిల్లాల్లో రైతులవద్ద అక్రమ వసూళ్ళు
ఒక్కో రైతు వద్ద నుండి భూమి విలువను బట్టి డబ్బులు వసూళ్లకు పాల్పడ్డ ముఠా
జక్కెపల్లి చెందిన ప్రధాన సూత్రదారి, బయ్యారం, పాల్వంచ, సారపాకకు చెందినవారు పోలీసుల అదుపులో ఉన్నారు.
ఈ ముఠా నుండి సుమారు 40 నకిలీ పాస్ బుక్స్ స్వాధీనం చేసుకున్న పోలిసులు..
Post Views: 742









