నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాల తయారీ ముఠా అరెస్టు.. కూసుమంచి మండలం జక్కేపల్లి గ్రామానికి చెందిన రైతులకు పట్టాదారు పాస్ బుక్స్ ఇప్పిస్తామని డబ్బులు తీసుకొని నకిలీ పట్టాదారు పాస్ బుక్స్ తయరు చేసి ఇచ్చిన ఐదుగురు ముఠా సభ్యులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన ఎస్సై కూసుమంచి నాగరాజు..
Post Views: 58









