బెట్టింగ్ యాప్స్ కేసులో 8 మందిని అరెస్ట్ చేసిన తెలంగాణ సీఐడీ
తెలుగు 365, ఆంధ్ర 365, యస్ 365, తాజా 007, వీఎల్ బుక్, ఫైర్ ప్లే లైవ్ అనే ఆరు బెట్టింగ్ యాప్‌లను నిర్వహిస్తున్న ఎనిమిది మందిని గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాలలో సోదాలు చేసి అరెస్టు చేసిన సీఐడీ
Post Views: 64









