+91 95819 05907

6 నెలల్లో రూ.45,900 కోట్లు అప్పు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

అప్పులు తీసుకోవడంలో తెలంగాణ రైసింగ్

6 నెలల్లో రూ.45,900 కోట్లు అప్పు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

2025–26 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం ఇచ్చిన వాటా(రూ.54,009 కోట్లు)లో అప్పుడే 85% రుణాల సేకరణ

కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వానికి రూ.54,009 కోట్లు రుణ పరిమితి విధించగా, ఈ నెల 23 తేదీ వరకే 85% అంటే రూ.45,900 కోట్ల రుణాలు తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం

ఈ ఒక్క నెలలో రూ.12 వేల కోట్ల రుణం తీసుకోవడంతో, వచ్చే 6 నెలల్లో రూ. 8,109 కోట్ల రుణాలు మాత్రమే తీసుకునే అవకాశం

సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి వారం నిర్వహించే ఈ–వేలం ద్వారా 1000 లేదా 2000 కోట్లు రుణాలు తీసుకునే క్రమంలో, గత కొన్ని నెలలుగా ప్రతి దఫా వేలంలో ఏకంగా 5-6 వేల కోట్ల రుణాలు తీసుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం

ఏప్రిల్ నెలలో రూ.4,400 కోట్లు, మే నెలలో రూ.4,500 కోట్లు, జూన్ నెలలో రూ.8,500 కోట్లు, జూలైలో రూ.8,500 కోట్లు, ఆగస్టులో రూ.8,000 కోట్లు, ఈ నెల 2న రూ.6 వేల కోట్లు, 16న వెయ్యి కోట్లు, తాజాగా మంగళవారం మరో రూ.5 వేల కోట్లు రుణాలతో కలిపి 6 నెలల్లో రూ.45,900 కోట్ల రుణాల సేకరణ

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు) రాష్ట్ర ప్రభుత్వానికి రుణ సేకరణతో కలిపి రూ.96,654.24 కోట్ల ఆదాయం రాగా, రూ.88,610.95 కోట్లు ఖర్చు చేసినట్టు తన నివేదికలో తెలిపిన కాగ్

ఈ ఖర్చులో వడ్డీ చెల్లింపుల కోసం ఆరు నెలల్లో రూ.11,447 కోట్లు(నెలకు రూ.1907.83 కోట్లు) మాత్రమే ఖర్చు చేసినట్టు పేర్కొన్న కాగ్ నివేదిక

అప్పులు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం వేగం చూస్తుంటే భయానకంగా ఉందని, వచ్చే 3 ఏళ్లలో రాష్ట్ర అప్పులు ఏ స్థాయికి చేరుతాయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆర్థిక విశ్లేషకులు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !