నేటి గదర్ న్యూస్ చింతకాని ప్రతినిధి
చింతకాని నుండి అనంతసాగర్ ఖమ్మం వెళ్లే రహదారి మధ్యలో అండర్ గ్రౌండ్ లో వర్షపు నీరు నిల్వ ఉండి రాకపోకలకు అంతరాయంగా మారి . వర్షం పడినప్పుడల్లా అండర్ గ్రౌండ్ లో వర్షపు నీరు నిలిచిపోయి.చింతకాని నుండి అనంతసాగర్ ఖమ్మం వెళ్లే వాహనాలు జగనాధపురం నుండి వెళ్లవలసి వస్తున్నది అని . పొలం బాటకు వెళ్లే పాదాచార్యులు కు కూడా ఇబ్బందికరంగా ఉన్నది అని రైతులు& వాహనాదార్లు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావున నాయకులు అధికారులు స్పందించి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని వాహనదారులు గ్రామస్తులు పాదాచార్యులు రైతులు కోరుకుంటున్నారు.
Post Views: 122









