ఫిర్యాదుధారునికి చెందిన విత్తనాలు, ఎరువులు & పురుగుమందుల దుకాణానికి లైసెన్స్ జారీ చేయడానికి” అధికారికంగా సహాయం చేసేందుకు ఫిర్యాదుధారుని నుండి మొదటగా రూ.1,00,000/- #లంచం డిమాండ్ చేసి అందులో నుండి రూ.50,000/- తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన వికారాబాద్ జిల్లాలోని మోమిన్ పేట మండల వ్యవసాయ అధికారి – బూపతి జయ శంకర్.
Post Views: 174









