కూకట్పల్లి వసంత్ నగర్ విద్యుత్ సెక్షన్ ఆఫీస్‌లో అసిస్టెంట్ లైన్‌మెన్‌గా పనిచేస్తున్న శ్రీకాంత్ గౌడ్ ఒక వినియోగదారుడి నుండి ఇంటి వైర్‌ను 5kv నుంచి 11kvకి మార్చేందుకు రూ.30,000 లంచం డిమాండ్
రూ.11,000 ఒప్పందంతో ఇవాళ లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
Post Views: 224









