స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల విషయంలో తిరగబడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యే
రిజర్వేషన్ల ప్రక్రియ సరిగ్గా జరగలేదు అంటూ సీఎస్‌కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
రాష్ట్రంలో సొంత ప్రభుత్వంపై తిరగబడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో రిజర్వేషన్ల ప్రక్రియ సరిగ్గా జరగలేదని, ఈ ప్రక్రియను తిరిగి నిర్వహించాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యే సమయంలో, చర్చనీయాంశంగా మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన ఫిర్యాదు
Post Views: 49









