ఫిర్యాదుధారునికి సంబంధించి MGNREGS కింద నిర్మింపబడిన పశువుల కొట్టానికి సంబంధించిన కొలతలను కొలతల పుస్తకంలో నమోదు చేయడానికి మరియు పెండింగ్ బిల్లును మంజూరు చేయడానికి అధికారిక సహాయం చేసేందుకు ఫిర్యాదుధారుని నుండి రూ.10,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన మంచిర్యాల జిల్లాలోని కన్నెపల్లి మండల పరిషత్తు అభివృద్ధి అధికారి కార్యాలయంలోని పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి విభాగం లోని టెక్నికల్ అసిస్టెంట్-బానోత్ దుర్గా ప్రసాద్.
Post Views: 51









