ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మడుపల్లి భాస్కర్ & కూరపాటి కిషోర్.
నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి :
చింతకాని మండల కేంద్రంలోని రామాలయం వద్ద మంగళవారం నాడు దుర్గా దేవి నవరాత్రులు సందర్భంగా కమిటీ సభ్యులు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మాజీ మార్కెట్ కమిటీ ఉప అధ్యక్షుడు మడుపల్లి భాస్కర్ గౌడ్ మరియు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కూరపాటి కిషోర్ తో కలిసి మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం అమ్మవారి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈటివల చింతకాని,ముదిగొండ మండలాల మార్కెట్ కమిటీ లో ఏఎంసీ మెంబర్ గా నియమితులైన షేక్ ఖాసిం ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ సభ్యులు కొప్పుల గోవిందరావు,బండి సైదేశ్వర్రావు,కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు అబ్దుల్ మజీద్,మల్లెల వెంకటేశ్వర్లు,మడుపల్లి నాగేశ్వరావు,పెద్దగౌళ్ళ వెంకటనారాయణ,బండి తిరపయ్య,కొమ్మిని రామారావు,తూము భిక్షం,లగడపాటి సాయి కుమార్,కొడవకంటి సైదేశ్వరావు,పొట్ల నరసింహారావు,లగడపాటి జోగారావు,మడుపల్లి రాంప్రసాద్,ఉసికల సైదేశ్వరావు మరియు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.









