నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి :
శ్రీదుర్గయూత్ఆధ్వర్యంలో
13వవార్షికోత్సవంలో భాగంగా మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు మరియు పరిసర గ్రామ ప్రజలు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గ యూత్ నిర్వహణ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు మునుకుంట్ల సుబ్బారావు, అంబటి వెంకటి,
సీలివేరు సైదులు,సామినేని బాబూరావు,తోటకూరివెంకట నరసయ్య,ఆలస్యం రవి,
కొండా గోపి, రౌతు అప్పారావు, తోటకూరిచిన్న,వెచ్చమంగపతి రావు, సామినేని అప్పారావు, కందరబోయిన కొండలు, బైరుశ్రీరాములు,బైరు రామయ్య,కందిమల్లవీరబాబు,బైరు వెంకటేశ్వర్లు, కందిమల్ల రవి ,కందిమల్ల రామారావు, కాసాని బాల కుమార్ గౌడ్,
తురక వెంకన్న, వీరనాగులు, బహటం సురేష్
రాజు,అనగాని రామయ్య అనగాని సాయిరాం, గణేష్, బొల్లికొండ నాగరాజు, అనగాని సైదులు, యేసు గోపయ్య,బైరు శ్రీను,బైరుఅప్పారావు,కందిమల్లజలయ్య,పుల్లయ్య,పొల్లంపెల్లివెంకయ్య,అనగానివీరయ్యతదితరులు పాల్గొన్నారు.









