తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మంగళవారం మంత్రులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
🔹 అక్టోబర్ 5వ తేదీలోపు కాంగ్రెస్ పార్టీ ZPTC అభ్యర్థుల ప్రతిపాదనలు పూర్తి చేయాలి.
🔹 ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులతో విస్తృతంగా చర్చించాలి.
🔹 ప్రతి ZPTC స్థానానికి కనీసం 3 అర్హులైన అభ్యర్థుల పేర్లు సూచించాలి.
Post Views: 234









