అమ్మాయి ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాడని యువకుడిని కొట్టి చంపిన అమ్మాయి బంధువులు
జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లి గ్రామంలో ఓ యువతితో కొంతకాలంగా ప్రేమలో పడ్డ అదే గ్రామానికి చెందిన సతీష్(25) అనే యువకుడు
తమ అమ్మాయిని ప్రేమించవద్దని సతీష్‌ను హెచ్చరించి, అమ్మాయికి వేరే సంబంధం చూసిన కుటుంబసభ్యులు
దీంతో మనస్తాపానికి గురై, ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని, ఎవరు పెళ్లి చేసుకోవద్దని ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన సతీష్
ఆగ్రహానికి గురై శనివారం రాత్రి సతీష్ ఇంటికి వెళ్ళి కర్రలతో దాడి చేసిన యువతి కుటుంబసభ్యులు
తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందిన సతీష్
యువతి కుటుంబసభ్యులు ముగ్గురిపై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన పోలీసులు
Post Views: 53









