నేటి గదర్ న్యూస్, వైరా:-
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గ్రూప్ 2 ఫలితాలలో తల్లాడ మండలం పాత పినపాక గ్రామానికి చెందిన ఎక్కిరాల ప్రశాంత్ కో-ఆపరేటివ్ అసిస్టెంట్ రిజిస్టర్ గా ఉద్యోగం పొందిన సందర్భంగా తల్లాడ మండలం పాత పినపాక గ్రామానికి వెళ్లి ఎక్కిరాల ప్రశాంత్ ని శాలువాతో ఘనంగా సత్కరించి అభి అభినందనలు తెలియజేసిన సోషల్ వర్కర్ షేక్ ,లతీఫ్ ఈ కార్యక్రమంలో మోరంపూడి మోహన్ రావు,ఎక్కిరాల బాబురావు,నాగేశ్వరరావు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.
Post Views: 335









