నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి :
మండల పరిధిలోని నాగులవంచ గ్రామంలో
కనకదుర్గమ్మ అమ్మవారి గుడి వద్ద మహా అన్నదాన ప్రసాద కార్యక్రమం .ఎంతో విజయవంతంగా జరిగినది ఈ కార్యక్రమంలో అంబటి వెంకటేశ్వర్లు,మద్దినేని వెంకటేశ్వర్లు, ఆలస్యం బసవయ్య,మునుకుంట్ల సుబ్బారావు,ఆలస్యం శ్రీను, సిలువేరి సైదులు,ఇమ్మడి కాశయ్య,సామినేని అప్పారావు, , ఆలస్యం రవి, అనగాని రామారావు ,ఎమ్మడి కాశయ్య ,అమరబోయిన పుల్లయ్య, తాత మోహన్ రావు, తాత వెంకట , వంశీ, మురుకుట్ల లాలు ,గుడ్ల సాయి గణేష్ , కొమ్మినేని వెంకటేశ్వరరావు ,
కందిమల్ల రామారావు ,రామయ్య, కందిమల్ల ఎల్లయ్య,ఇంకా ఎంతోమంది భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా భక్తులు మరి స్వాములు అందరూ ఎంతో భక్తిశ్రద్ధలతో విజయవంతం చేసినారు .వారికి దుర్గమ్మ కమిటీ తరఫున ధన్యవాదాలు
ధన్యవాదాలు తెలిపారు.









