ఏపీలో రేబిస్ లక్షణాలతో వ్యక్తి మృతి
ఇటీవల దేశంలో భారీగా పెరుగుతున్న రేబిస్ మరణాలు
విజయనగరం – సంతకవిటి మండలం గోవిందపురం గ్రామంలో అదపాక లింగంనాయుడు (37) అనే వ్యక్తి రేబిస్ లక్షణాలతో మృతి
ఆగస్టు 30న వీధి కుక్క కరవడంతో.. దీంతో PHCలో మూడు వ్యాక్సిన్లు వేయించుకున్న లింగంనాయుడు
ఈ మధ్య అనారోగ్యానికి గురి కాగా.. రేబిస్ లక్షణాలు ఉన్నాయని విశాఖ తీసుకెళ్లగా, అక్కడే చికిత్స పొందుతూ మృతి
Post Views: 55









