అమెరికాలో దుండగుడి కాల్పులో హైదరాబాద్ యువకుడు మృతి
టెక్సాస్‌లో డెంటల్ సర్జరీలో మాస్టర్స్ చదువుతూ, గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్‌లో పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్న పోలే చంద్రశేఖర్(27)
గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్‌లో పని చేస్తున్న సమయంలో పోలే చంద్రశేఖర్‌పై కాల్పులు జరిపిన దుండగుడు
కాల్పుల్లో పోలే చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతి
ఎల్బీనగర్‌లోని మృతుడు చంద్రశేఖర్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
Post Views: 41









