బ్రేకింగ్ న్యూస్
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటీషన్
50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయడం చట్టవిరుద్ధమని పిటిషన్ దాఖలు చేసిన రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షుడు బుట్టెంగారి మాధవరెడ్డి
తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
Post Views: 135









