నేటి గదర్ న్యూస్,చింతకాని ప్రతినిధి :
మండలపరిధిలోనినాగులవంచ కచేరి సెంటర్లో కనకదుర్గమ్మ శోభాయాత్రవైభవంగాజరిగింది.ప్రధానవీధుల్లోబాణసంచాపేల్చుతూకోలాటంనృత్యాలుచేస్తూభారీలైటింగ్లసెట్టింగ్లతోఊరేగింపునిర్వహించారు.కార్యక్రమంలో పెద్ద ఎత్తునగ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు.
Post Views: 17









