తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు
బీసీలకు 42% రిజర్వేషన్లపై హైకోర్టు స్టే
బీసీలకు 42% రిజర్వేషన్లను జీవో నెంబర్ 9లో ఇచ్చిన ప్రభుత్వం
జీవో నెంబర్ 9పై స్టే విధించిన హైకోర్టు
ఈ జీవో ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం
దీనిపై కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వానికి 4 వారాలు సమయం
కోర్టు ఆర్డర్ కాపీ వచ్చాక స్థానిక సంస్థల ఎన్నికలపై ఈసీ నిర్ణయం
Post Views: 136









