M/s రత్న హౌసింగ్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించిన ఒక వ్యవసాయ భూమి యొక్క మ్యుటేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి మరియు మరొక వ్యవసాయ భూమి యొక్క సర్వే నివేదికను చిట్యాల రక్షక భట నిలయ సబ్ ఇన్‌స్పెక్టర్ గారికి సమర్పించడం కోసం” ఫిర్యాదుధారుని నుండి రూ.2,00,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన నల్లగొండ జిల్లా చిట్యాల మండల తహశీల్దార్ – గుగులోతు కృష్ణ మరియు మరియు ప్రైవేట్ వ్యక్తి – గట్టు రమేష్.
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి”.
Post Views: 221









