నేటి గదర్ కరకగూడెం: మండల పరిధిలోని తాటిగూడెం గ్రామానికి చెందిన కొమరం నాగేశ్వరావు (40) సం,, అనారోగ్యం తో బాధపడుతూ నిన్న హైదరాబాద్ లో చనిపోవడం తో ఈరోజు వారి స్వగ్రామానికి తీసుకురావడంతో వారి నివాసనికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి భౌతికదేహానికి నివాళులు హార్పించడం జరిగింది.
ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచ్ ఊకె రామనాధం గోగ్గాలి నరసయ్య చిట్టీమల్ల ప్రవీణ్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 80









