20 ఎకరాలు లాక్కుని తల్లిని గెంటేసిన కొడుకులు
న్యాయం చేయాలని ఆర్డీవోను కోరిన వృద్ధురాలు
సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండలం మంతూరు గ్రామంలో తన పేరిట ఉన్న 20 ఎకరాల భూమిని తన ఇద్దరు కొడుకులు పట్టా చేయించుకున్నారని గజ్వేల్ ఆర్డీవోకు తెలిపిన కర్ల నర్సమ్మ అనే వృద్ధురాలు
భూమి రిజిస్ట్రేషన్ అయ్యాక ఇద్దరు కొడుకులు పట్టించుకోవడంలేదని, ఇంట్లో నుండి గెంటేశారని వృద్ధురాలి ఆవేదన
తనకు న్యాయం చేయాలంటూ గజ్వేల్ ఆర్డీవోను కోరిన నర్సమ్మ
Post Views: 234









