మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయిలో బిజెపి మండల అధ్యక్షుడు యేట మధుకర్ ఆత్మహత్య పార్టీని దిగ్భ్రాంతికి గురి చేసింది.
కాంగ్రెస్ నాయకుల వేధింపులు, అక్రమ కేసులు ఆయనను తీవ్ర మనస్థాపానికి గురి చేశాయని స్థానిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పార్టీ కోసం నిరంతరం పోరాడిన మధుకర్ ప్రాణాలు రాజకీయ కక్షలకు బలయ్యారు. కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యాన్ని ప్రజలు ఖండించాలి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని బిజెపి డిమాండ్ చేస్తోంది.
Post Views: 120









