నోబెల్ ప్రైజ్ దక్కించుకున్న మరియా
ట్రంప్‌కు మిగిలిన నిరాశ
వెనిజులాకు చెందిన పార్లమెంట్ సభ్యురాలు మరియా కొరినా మచాడోను వరించిన ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి
డెమొక్రటిక్ రైట్స్, శాంతి కోసం ఆమె చేసిన కృషిని గుర్తించి ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేసిన నార్వేజియన్ నోబెల్ కమిటీ
Post Views: 21









