ఫిర్యాదుధారుడు చేపట్టిన విద్యుత్తు కాంట్రాక్ట్ పనికి సంబంధించిన స్థలంలో సింగిల్ ఫేజ్ మీటర్ల నుండి త్రీ ఫేజ్ మీటర్లకు ఆధునికీకరించడం కోసం సంబంధించిన దస్తావేజును ప్రాసెస్ చేయడంతో పాటుగా 63 KVA ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటుకై అంచనా ప్రతిని సిద్ధం చేయడానికి” ఫిర్యాదుధారుని నుండి రూ.15,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారుల చేతికి చిక్కిన సికిందరాబాద్, పద్మారావు నగర్ సబ్-డివిజన్ లోని, లాలగూడ సెక్షన్ TGSPDCL సబ్-ఇంజనీరు & ఇంచార్జి సహాయక ఇంజనీరు – భూమిరెడ్డి సుధాకర్ రెడ్డి.
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి”. అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB
Post Views: 71









