+91 95819 05907

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బంద్‌ను విజయవంతం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం పిలుపు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బంద్‌ను విజయవంతం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం పిలుపు

భద్రాద్రి కొత్తగూడెం:
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, అక్టోబర్ 18న తెలంగాణ బంద్‌ను విజయవంతం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు పిలుపునిచ్చారు.
బీసీల స్థానిక సంస్థల రిజర్వేషన్లలో 42 శాతం చట్టాన్ని గవర్నర్ ఆమోదించకుండా కాలయాపన చేయడాన్ని, అలాగే బీసీలకు వ్యతిరేకంగా హైకోర్టు స్టే ఇవ్వడాన్ని సంఘం తీవ్రంగా తప్పుపట్టింది.
నాయకులు పేర్కొంటూ, గత 70 సంవత్సరాలుగా బీసీలు రాజకీయంగా అంచు వేయబడుతూ అంటరానితనాన్ని అనుభవిస్తున్నారని, ఈ అన్యాయాన్ని ఇక సహించబోమని హెచ్చరించారు.
బీసీలకు రాజకీయ న్యాయం చేయకపోవడం, చట్టాన్ని అమలు చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శించడం అనేది బహుజన సమాజానికి అవమానమని వారు పేర్కొన్నారు.
బీసీల హక్కుల సాధన కోసం సమగ్ర పోరాటం కొనసాగుతుందని, అందులో భాగంగానే అక్టోబర్ 18న తెలంగాణ బంద్‌ను సంపూర్ణంగా విజయవంతం చేయాలని కోరారు.

ఈ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీల బీసీ నాయకులు ప్రజా సంఘాల నాయకులు ఎస్సీ ఎస్టీ బహుజన నాయకులు ప్రజలందరినీ, వ్యాపార వర్గాలను, ఉద్యోగులను బంద్ విజయవంతానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు
ఈ సమావేశంలో పాల్గొన్న వారు:
కొదుమూరి సత్యనారాయణ (రాష్ట్ర ప్రధాన కార్యదర్శి),
కురిమెల్ల శంకర్ (జిల్లా అధ్యక్షులు),
భూపతి శ్రీనివాసరావు (జిల్లా ప్రధాన కార్యదర్శి),
బండి రాజ గౌడ్ (జిల్లా ఉపాధ్యక్షులు),
తూముల శ్రీనివాస్ జిల్లా గౌరవ అధ్యక్షులు,

పితాని సత్యనారాయణ ( జిల్లా కోశాధికారి),
మహమ్మద్ జాహిద్
జిల్లా మైనార్టీ అధ్యక్షులు
కాసోజు రాజేశ్వరి (రాష్ట్ర నాయకురాలు),
కొంపల్లి మునీల మహిళ (జిల్లా అధ్యక్షురాలు),
మల్లెల ఉషారాణి (గౌరవ సలహాదారి) తదితరులు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !