నేటి గదర్ న్యూస్, వైరా:-
వైరా మండలం పుణ్యపురం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ గద్దల బాబు ఇంటి దగ్గర ఇటీవల రెండు రోజుల క్రితం అస్మాత్తుగా స్పృహ తప్పి కింద పడిపోయి,ఖమ్మం శ్రీ చక్ర హాస్పటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. తోటి ఆటో డ్రైవర్ గద్దల బాబురావు ని ఖమ్మం హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించిన సోషల్ వర్కర్ షేక్ లతీఫ్, నూర్జహాన్ దంపతులు రూ.1000 ఆర్థిక సహాయాన్ని అందించినారు.
Post Views: 73









