*
మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది., మావోయిస్టు కేంద్ర కమిటీలో అగ్రనేత మల్లోజుల వేణుగోపాల రావు పోలీసుల ముందు లొంగిపోయారు. 60 మంది సభ్యులతో కలిసి గడ్చిరోలి పోలీసుల సరెండర్ అయ్యారు. మార్చి 2026 లోపు దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర హోమంత్రి అమిత్ షా హెచ్చరించిన విషయం తెలిసందే
Post Views: 60









