నేటి గదర్ న్యూస్,చింతకాని ప్రతినిధి :
మంగళవారం నాడు చింతకాని మండల ప్రెస్ క్లబ్ సభ్యులు తసీల్ధార్ బాబ్జీ ప్రసాద్ ను మర్యాద పూర్వకంగా కలిశారు.తాసిల్దార్ బాబ్జీ ప్రసాద్ మాట్లాడుతూ మండలంలో ఉన్న సమస్యల గురించి పత్రికలలో కథనాలు రాసి ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి వార్తలతో పత్రిక విలువలు కాపాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు జొన్నలగడ్డ మల్లేశ్వరి,కార్యదర్శి వెన్నబోయిన సురేంద్ర బాబు,సలహాదారుడు గండరపు రామారావు,శెట్టి సురేష్,పిచ్చయ్య,జొన్నలగడ్డ సందీప్ రెడ్డి,గుండ్ల రాంబాబు,రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 23









