ఎడ్ల వెంకట్రామయ్య
నేటి గదర్ న్యూస్, ఎర్రుపాలెం ప్రతినిధి ; సగ్గుర్తి ముత్యాల రావు
ఎర్రుపాలెం మండలం నరసింహపురం గ్రామపంచాయతీ ఆఫీస్ నందు గ్రామంలో వీధిలైట్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే అది చూసిన టిఆర్ఎస్ నాయకులు ఎడ్ల వెంకట్రామయ్య ముందుకు వచ్చి ఈరోజు 10 వేల రూపాయల విలువ చేసే కరెంటు బల్బులో వై ఆర్ వాలర్లు గ్రామ సెక్రెటరీ కి అందజేయటం జరిగింది. సహృదయంతో ముందుకొచ్చినటువంటి ఎడ్ల వెంకట్రామయ్య కి టిఆర్ఎస్ పార్టీ తరఫున గ్రామ ప్రజల పక్షాన అభినందనలు తెలియజేయడం జరిగింది
Post Views: 19









