జన్మదిన వేడుకల్లో పాల్గొన్న చింతకాని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు
.
నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి :
చింతకాని మండలం నాగలంచ గ్రామం ఆలస్యం బసవయ్య &నాగమణి మాజీ సర్పంచ్ మనవడు కార్తీక్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో నూతన మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు జొన్నలగడ్డ మల్లేశ్వరి రిటైర్డ్ గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు అంబటి శాంతయ్య తదితరులు పాల్గొన్నారు
Post Views: 248









