+91 95819 05907

కబడ్డీ పోటీల్లో సత్తా చాటిన శ్రీ గ్లోబల్ విద్యార్థినిలు

కబడ్డీ పోటీల్లో సత్తా చాటిన శ్రీ గ్లోబల్ విద్యార్థినిలు

సుస్మిత సారధ్యంలో కొనసాగిన విజయాల పరంపర…

మండల స్థాయిలో మొదటి బహుమతి సాధించిన సుస్మిత జట్టు…

పలువురు అభినందనలు

నేటి గదర్ న్యూస్,చింతకాని ప్రతినిధి:

మండల స్థాయిలో నిర్వహించిన ఆటల పోటీలో శ్రీ గ్లోబల్ విద్యార్థినిలు సత్తా చాటారు
మండల పరిధిలోనీ రామకృష్ణాపురం సెయింట్ థెరిసా పాఠశాలలో బుదవారం వైభవంగా మండల స్థాయి ఆటల పోటీలను ప్రారంభించారు ఈ క్రీడలను మండల విద్యాశాఖ అధికారి ఎస్ రామారావు జ్యోతిప్రజ్వలన చేశారు ఈ మండల స్థాయి క్రీడల్లో మండలంలోని ప్రభుత్వ , ప్రైవేటు, గురుకుల పాఠశాలలు సంబంధించిన విద్యార్థినిలు ఈ క్రీడల్లో పాల్గొన్నారు కబడ్డీ బాలికల పోటీలో అండర్ 17 బాలికలకు కబడ్డీ మొదటి బహుమతి శ్రీ గ్లోబల్ హైస్కూల్ విద్యార్థినిలు గార్లపాటి సుస్మిత సారధ్యంలో కబడ్డీ పోటీల్లో విజయం పరంపర కొనసాగించి మొదటి బహుమతిని సాధించారు రెండో బహుమతి జడ్పిహెచ్ఎస్ లచ్చగూడెం,అదేవిధంగా అండర్ 14 బాలికల కబడ్డీ మొదటి బహుమతి జడ్పీహెచ్ఎస్ పందిళ్ళపల్లి, రెండో బహుమతి శ్రీ గ్లోబల్ హైస్కూల్ . ఖో ఖో బాలికలు అండర్ 17 జడ్పీహెచ్ఎస్ కోదుమూరు కేజీబీవీ చింతకాని, అండర్ 14 బాలికలు జడ్పీహెచ్ఎస్ కోదుమూరు కేజీబీవీ చింతకాని, వాలీబాల్ విభాగంలో అండర్ 17 కేజీబీవీ చింతకాని, జడ్.పి.హెచ్.ఎస్ రామకృష్ణాపురం, అండర్ 14 కేజీబీవీ చింతకాని, జడ్.పి.హెచ్.ఎస్ కోదుమూరు సాధించడం జరిగింది. ఈ పోటీలకు కన్వీనర్ గా స్టీఫెన్ వ్యవహరించరు క్రీడలకు ప్రిన్సిపల్ సంతోష్, మండల సెక్రెటరీ సిహెచ్ కృష్ణయ్య, పీడీలు పూనాటి వెంకటేశ్వర్లు, జి. సైదేశ్వరరావు, వి. కృష్ణారావు, జి. నాగేశ్వరరావు, జి. వెంకటేశ్వర్లు ,ఈశ్వరి ఎం, సుధాకర్ మండలంలోని వివిధ పీడీలు సహాయ సహకారాలు అందించారు. ఈ మండల స్థాయి పాఠశాల క్రీడల్లో రాణించినటువంటి శ్రీ గ్లోబల్ హై స్కూల్ లో సీనియర్ బాలికల కబడ్డీ విభాగంలో మొదటి బహుమతి అందుకున్న సుస్మిత జట్టును, బాలికల కబడ్డీ జూనియర్ విభాగంలో ద్వితీయ బహుమతి సాధించిన విద్యార్థిని విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ ఇనుకుల్ల దివాకర్ రెడ్డి, పలువురు ప్రముఖులు , మేధావులు,ఉపాధ్యాయలు , ఉపాధ్యాయినీయులు తదితరులు అభినందించారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !