పలువురు చిత్రపటాలకు నివాళులర్పించి వారి కుటుంబాలకు ప్రాగాడ సానుభూతి తెలియజేసిన – లింగాల కమల్ రాజ్
నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి:
చింతకాని మండలం, చిన్న మండవ రామకృష్ణాపురం గ్రామాలలో పలువురు చిత్రపటాలకు నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు .మొదటిగా చిన్న మండవ గ్రామ BRS పార్టీ సీనియర్ నాయకులు అడ్వకేట్ లక్ష్మీనారాయణ తల్లి మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించారు.అనంతరం రామకృష్ణాపురం BRS పార్టీ నాయకులు రవీందర్ రెడ్డి కార్ డ్రైవర్ మరణించడం తో వారి కుటుంబాన్ని పరామర్శించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత గ్రామాల పార్టి ముఖ్య నాయకులు.కార్యకర్తలు.తదితరులు హాజరైనారు.
Post Views: 34









