నేటి గదర్ న్యూస్, వైరా: ఈనెల 18న రాష్ట్రవ్యాప్తంగా బీసీ వర్గాలు నిర్వహిస్తున్న బందుకు బిఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని ఆ పార్టీ వైరా నియోజకవర్గ నాయకులు గిరిబాబు లకావత్ తెలిపారు.
బీసీ రిజర్వేషన్ల కోసం గతంలో కూడా కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడం జరిగింది కానీ కొన్ని అని వారిని కారణాల వల్ల కాలేకపోయింది.
కావున బీసీలు అంత హైకమత్యంతో పోరాడి చట్టపరంగా రిజర్వేషన్లు సాధిస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుంది.
రాజ్యాంగం ప్రకారం 9వ షెడ్యూల్లో చేర్పించి పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్లకు చట్టాన్ని తెచ్చుటకు బీసీలందరూ ఉద్యమించాలని కోరుతున్నాం. బందులో అన్ని వర్గం వారు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
Post Views: 36









