+91 95819 05907

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కేంద్ర బిజెపి ప్రభుత్వం అమలు చేయాలి:- భూక్యా వీరభద్రం.

రిజర్వేషన్లు బిల్లును రాజకీయ కోణంలో చూస్తున్న బిజెపి:- బొంతు రాంబాబు

వైరా లో సిపిఎం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేసిన సిపిఎం శ్రేణులు

నేటి గదర్ న్యూస్, వైరా:
సిపిఐ (ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ బీసీలకు 42 %శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపు నిచ్చింది భాగంగా వైరా స్థానిక రింగ్ రోడ్డు సెంటర్లో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం పార్టీ పట్టణ కార్యదర్శి చింత నిప్పు చలపతిరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పార్టీ వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొంతు రాంబాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కుల గనణ చేసి 57% గా ఉన్న బీసీలకు 42% శాతం రిజర్వేషన్లు ఉండాలని తెలంగాణ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి గవర్నర్ ఆమోదం కు జీవో నెంబర్ 9 ని పంపించి మూడు నెలల కాలం అవుతున్న కాలయాపన చేస్తూ న్నారు దీనివలన స్థానిక సంస్థల ఎన్నికలు ఆగి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఆటంకంగా ఉంది అన్నారు ఇప్పటికైనా జీవో నెంబర్ 9 ని ఆమోదించి స్థానిక సంస్థలకు గ్రామపంచాయతీ లకు కేంద్ర ప్రభుత్వం నుండి రావలసిన నిధులను మంజూరు చేసి గ్రామపంచాయతిల్ని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ పార్లమెంట్లో తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్ ,వైరా డివిజన్ కార్యదర్శి వర్గ సభ్యురాలు మచ్చా మణి , డివిజన్ కమిటీ సభ్యులు తూము సుధాకర్, తోట నాగేశ్వరరావు,వైరా రూరల్ మండల నాయకులు బాజోజి రమణ, పట్టణ నాయకులు కొంగర సుధాకర్, పైడిపల్లి సాంబశివరావు ,పారుపల్లి కృష్ణారావు, మల్లేంపాటి రామారావు, కామినేని రవి, చింతనిప్పు నర్సింహారావు, తోట కృష్ణవేణి కాంసాని మల్లికాంబ సంక్రాంతి పురుషోత్తరావు ఎస్ కే మజీద్
మాడపాటి మల్లికార్జున్ సంక్రాంతి వినయ్ బాబు,అమరనేని కృష్ణ, మైకేల్ ,వడ్లమూడి మధు , వేల్పుల మైఖేల్
పాసంగులపాటి చలపతి, గోరంట్ల మురళి తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !