అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థులకు భారీ ఊరట
H1B వీసా ఫీజు పెంపు కేవలం అమెరికా బయట నుండి దరఖాస్తు చేసుకున్న వారికే వర్తిస్తుందని వెల్లడి
ఈ విషయాన్ని స్పష్టం చేసిన అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్
H1B ఫీజు పెంచే సమయానికి అమెరికాలో ఉన్నవారికి మినహాయింపు వర్తిస్తుందని వెల్లడి
దీంతో ఇప్పటికే అమెరికాలో చదువుకుంటున్న, పని చేస్తున్న విద్యార్థులకు భారీ ఊరట
Post Views: 38









