+91 95819 05907

నష్టపోయిన పత్తి రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి

నేటి గదర్ న్యూస్, 21 అక్టోబర్ 2025, ఎర్రుపాలెం ప్రతినిధి.

రైతులు బతుకులు అగమ్య గోచరంగా ఉంటే నిమ్మకు నీరేత్తినట్టు వ్యవహరిస్తున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క

మధిర నియోజవర్గం లోని రైతులను పట్టించుకొని భట్టి

రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే రైతుల పక్షాన సీపీయం పోరాడుతుంది

ఈ రోజు మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండలం మామునూరు,భీమవరం లో సీపీయం నాయకులు పర్యటించి రైతుల కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు.అకాల వర్షాలకు పత్తి రైతులు బతుకులు అగమ్య గోచరంగా ఉన్నాయి అని పత్తి రైతులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అందుకొని ఎటువంటి ఆంక్షలు లేకుండా క్వింటా కి మద్దతు ధరతో సిసిఐ ద్వారా పత్తిని కొనుగోలు చేయాలి అని సిపియం మధిర డివిజన్ సెక్రటరీ మడుపల్లి గోపాలరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపియం జిల్లా కమిటీ సభ్యులు దివ్వెల వీరయ్య మాట్లాడుతూ ఎర్రుపాలెం మండల లో వరి పంట పదివేల ఎకరాలు పైన రైతులు సాగు చేస్తున్నారు.ఒక ఎకరానికి 40 బస్తాలు దిగుబడి రావాల్సిన వరి పంట అకాల వర్షం, అతివృష్టి తో వరి కి చీడపీడలు తో ఎండు తెగులు వ్యాధి సోకి. వరి పంట మొత్తం దెబ్బతిని 15నుంచి 20. బస్తాల మధ్య దిగుబడి వచ్చే అవకాశాలు మాత్రమే ఉన్నది కాబట్టి.స్థానికం గా ఉన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తక్షణమే స్పందించి రైతులకు న్యాయం చేయాలి అని కోరారు.రైతుల ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం చిత్త శుద్ధి తో రైతులను అదుకోకా పోతే సీపియం ఆధ్వర్యం లో ధర్నాలు ,పోరాటాలు నిర్వహిస్తాం అని ఈ సందర్భం గా తెలియజేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !