నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి ( భూపాల్ మాదిగ )అక్టోబర్ 21.
మెదక్ జిల్లా వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో పోలీసుల అమరవీరుల వారోత్సవాల సందర్భంగా అక్టోబర్ 21 నాడు వెల్దుర్తి పోలీస్ సిబ్బంది పోలీసు అమర వీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వెల్దుర్తి ఎస్సై పోలీసు అమర వీరుల సేవలను స్మరించుకొని, దేశ భద్రత కోసం తమ ప్రాణాలను అర్పించిన వారి త్యాగాలనుగుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్యాల సిబ్బంది పాల్గొన్నారు.
Post Views: 29









