నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి:
సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన.పోలీసు అమరవీరుల త్యాగాలను తలుస్తూ
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా. అమరవీరులకు ఘన నివాళులు అర్పించిన చింతకాని మండల సబ్ ఇన్స్పెక్టర్ వీరేందర్
Post Views: 54









