నేటి గదర్ న్యూస్ గుండాల: అకాల వర్షం తో అన్నదాతకు అపార నష్టం వాటిల్లింది, బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి రోడ్డుపై ఆరబోసిన మొక్కజొన్న పంట పూర్తిగా తడిసిపోతుండడంతో వాటిని కాపాడుకునేందుకు పట్టాలను వాటిపై పరచి తడవకుండా ఉండేందుకు రైతన్నలు ప్రయత్నం చేస్తున్నారు. ఆరు కాలం కష్టించి పండిన పంట కండ్ల ముందే తడిసిపోవడంతో రైతులు ఆవేదనకు గురవుతున్నారు. అకాల వర్షం దాటికి చేతికొచ్చిన పంట దెబ్బ తినడంతో అన్నదాత నిస్సాయస్థితిలో ఉండి పోవాల్సిన పరిస్థితి నెలకొంది
Post Views: 381









