లక్ష కోట్లు అప్పు తెచ్చి ఏం చేస్తున్నారు?
సొంత ప్రభుత్వం పై కాంగ్రెస్ ఎమ్మెల్యే విమర్శలు
లక్ష, రెండు లక్షల పనులకు కూడా మా దగ్గర నిధులు లేవు
ఎమ్మెల్యేలుగా మా పరిస్థితి చెప్పుకోలేకుండా దారుణంగా ఉంది
నిధులు లేక ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరగలేక పోతున్నారు.. పెళ్లికి, పేరంటానికి పోవుడు తప్ప చేసేది ఏం లేదు –కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
Post Views: 154









