నేటి గదర్ న్యూస్, వైరా:భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైరా ఎస్ఐ పుష్పాల రామారావు సూచించారు.
వేలాడుతున్న విద్యుత్ తీగల వద్దకు వెళ్ళవద్దు అని
ఎమర్జెన్సీ మెడికల్ కిట్ పక్కనే ఉంచుకోవాలి.
విలువైన వస్తువులు భద్రపరుచుకోవాలి.
రైన్ కోర్టులు దుప్పట్లు సిద్ధంగా ఉంచుకోవాలి
కాచి చల్లార్చిన నీటిని త్రాగండి
అత్యవసర ఫోన్ నెంబర్లు రాసుకొని దగ్గర ఉంచుకోండి
బలమైన ఈదురు గాలులు వస్తున్నప్పుడు చెట్ల కింద ఉండకండి.
నీటిలో నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి గుంటలు కాలువలు మాన్యువల్స్ ఉంటాయి.
అధికారులు సూచనలను పాటించండి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని,తగు జాగ్రత్తలు తీసుకోవాలని అని తెలియజేశారు.
Post Views: 54









