మొంథా తుఫాను ప్రభావం నీట మునిగిన పంట పొలాలు
నేటి గద్దర్ ప్రతినిధి సుమంత్
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గేటు రేలకాయల పల్లి గ్రామ పంచాయతీ లో మొంథా తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంది గత రాత్రి నుండి ఎడతెరిపి కురుస్తున్న వర్షాలతో పలు పంటలు నీట మునిగాయి తుఫాన్ కారణంగా వాగులు, చెరువులు ఉప్పొంగి పరవళ్లు తొక్కుతున్నాయి
Post Views: 75









