చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో ప్రధాన రోడ్డు పక్కన ఉన్న శ్రీ కనకదుర్గ కాలనీలో చెరువుల మారిన రహదారులు.
చింతకాని బీజేపీ మండల అధ్యక్షులు కొండా గోపి.
నేటి గదర్ న్యూస్,చింతకాని ప్రతినిధి :
నాగులవంచ గ్రామంలో ప్రధాన మెయిన్ రోడ్డు పక్కల ఉన్న శ్రీ కనకదుర్గ కాలనీలో చెరువుల మారిన రహదారులు వర్షాకాలం వస్తే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామ ప్రజలు ఓపోతున్నారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక సరైన రోడ్లు లేక చిన్న వర్షం వస్తే వరద నీటితో రహదారులు నదుల మారుతున్నాయి. ఎన్నోసార్లు అధికారులు మొరపెట్టుకున్న పట్టించుకోని అధికార యంత్రాంగం, ఉప ముఖ్యమంత్రి బట్టి సొంత నియోజకవర్గ చింతకాని మండలం లో అతిపెద్ద గ్రామపంచాయతీ అయినప్పటికీ పట్టించుకునే వారు లేరని, రోడ్లపై నాట్లు వేస్తూ, నిరసన తెలియజేశారు. ఇప్పటికైనా ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని, వాపోతున్నారు.
Post Views: 40









