🏏 *మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత్.*
*ఆస్ట్రేలియాపై ఉత్కంఠ పోరులో భారత్ ఘన విజయం.. మహిళల వన్డేల్లో అత్యధిక స్క్రోరు ఛేదనలో భారత్ రికార్డు.*
*వీరోచిత పోరాటంతో భారత్‍ను ఫైనల్ చేర్చిన జెమీమా.. లీగ్ మ్యాచ్‍లో ఓటమికి ప్రతీకారం తీర్చుకున్న భారత్.*
*స్కోర్లు : ఆస్ట్రేలియా 338 ఆలౌట్, భారత్ 341/5.*
*127 రన్స్ చేసి నాటౌట్‍గా నిలిచిన జెమీమా రోడ్రిగ్స్.. 88 బంతుల్లో 89 రన్స్ చేసిన హర్మన్ ప్రీత్.*
Post Views: 50









