*పోలీసుల విధులను వివరించిన సీఐఎల్ రవీందర్, ఎస్సై సైదా రాహూఫ్*
*నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు ఈ కార్యక్రమానికి మండల కేంద్రంలోని గురుకుల పాఠశాల విద్యార్థులు హాజరయ్యారు. అనంతరం గుండాల సీఐ ఎల్ రవీందర్, ఎస్సై సైదా రాహూఫ్ విద్యార్థులకు పోలీసుల విధులను వారికి వివరించారు. హౌస్ ఆఫీసర్ పనితీరు ను ఎస్సై వారికి వివరించారు. నేరాలకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ను వారు విద్యార్థులకు వివరించారు. పోలీసులు వివరించే అన్ని వివరాలను విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు
Post Views: 80









